Fighting With Snake

    మందు కొట్టి పాముతో ఆటలు.. మూడుసార్లు కాటేసింది

    January 6, 2020 / 05:25 AM IST

    రాజస్థాన్ లోని ఓ వ్యక్తి మద్యం మత్తులో పాముతో ఆడుకున్నాడు. ఆడుకోవడం మాత్రమే కాదండీ.. దానితో మూడుసార్లు కాటు కూడా వేయించుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని దూసై జిల్లాలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిం�

10TV Telugu News