Home » Filling
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మరో 581 ఉద్యోగ పోస్టులను భర్తీ చేయనుంది. గురువారం 185 వెటర్నరీ సర్జన్, 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టీఎస్ పీఎస్సీ.. శుక్రవారం సంక్షేమ హాస్టళ్ల�
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతుండగా తాజాగా మరో 7,029 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు శా�
తెలంగాణలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. పాలిటెక్నిక్ కాలేజీతల్లో లెక్చర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిం�
కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగినవారు నేటి నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈనెల 26వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ పూర్తి కానుంది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని పలు విభాగాల్లో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిప�
తెలంగాలోని పీజీ డెంటల్ సీట్ల భర్తీకి కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం బుధవారం (ఆగస్టు24,2022)నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్
దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల ఖాళీల భర్తీలో సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలో ఒకేసారి 12 హైకోర్టులకు ఒకేసారి 68 మంది పేర్లను జడ్జీలుగా సిఫార్సు చేసింది.
నిర్భయ కేసులో కేంద్రం పిటిషన్ పై ఇవాళ(ఫిబ్రవరి-2,2020)ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధింపుపై స్టే విధిస్తూ శుక్రవారం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న �
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీలో పదవుల పంపిణీ మొదలైంది. నేతలకు నామినేటెడ్ పదవులను వీలైనంత త్వరగా కట్టబెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ నేతలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేస్తున్నారు. వ�