Home » Film Abhi Baaki Hai
త్వరలో ఎన్నికలు జరుగనున్న జార్ఖండ్ లో గురువారం ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా పలు పథకాలను ప్రారంభించిన మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ 100రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని,అసలు సినిమా ముందుందని అన్నారు. ఎన్నికల సమయంలో పని