film critic Kathi Mahesh

    Mahesh Kathi: నేడు సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ అంత్యక్రియలు

    July 11, 2021 / 07:42 AM IST

    సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ (44) నెల్లూరు జిల్లాలో జూన్‌ 26న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందిన సంగతి తెలిసిందే. కాగా కత్తి మహేష్‌ అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామంలో జర�

10TV Telugu News