Home » Film Critics Association
ఇటీవల రిలీజైన గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ అవ్వడంతో తెలుగు ఫిలిం క్రిటిక్ అసోసియేషన్ మెంబర్స్ చిరంజీవిని కలిసి అభినందించి ఆయనతో కాసేపు సినిమా విశేషాలు ముచ్చటించారు.
త కొద్ది సంవత్సరాలుగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఎఫ్.సి.ఎ) సభ్యులు ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబానికి రూ. 25 వేలు తక్షణ సాయంగా అసోసియేషన్ అందిస్తోంది..
87 మంది సినిమా జర్నలిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులకు ఐదువేలు చేయూత..
ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం ‘ఉల్లాల ఉల్లాల’ నిర్మాత గురురాజ్, ‘తిప్పరామీసం’ నిర్మాతలు విరాళమందించారు..