-
Home » Film Industry Reality
Film Industry Reality
సినీ ఇండస్ట్రీకి పెద్ద అనేవారు అసలు లేరా? దాసరి, ఎన్టీఆర్, చిరంజీవిపై తమ్మారెడ్డి ఆసక్తికర కామెంట్స్
February 8, 2026 / 08:44 PM IST
"దాసరి నారాయణరావుకు అనుకోకుండా అలా ఆ పేరు వచ్చింది. దాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన సాధించారు. ఆయనలాగా మళ్లీ ఇంకొకరు రారు. దాసరి నారాయణ, ఎన్టీ రామారావుని రిప్లేస్ చేసే మనుషులు రారు" అని తెలిపారు.