FilmFare Cover Photo

    నలభై వయసులో ఇరవై వయ్యారాలతో కవర్ పేజ్‌పై కరీనా హొయలు..

    August 12, 2020 / 08:06 PM IST

    కొంతమంది హీరోయిన్లను చూస్తే వారికి ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అనిపిస్తుంది.. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అందంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేది కామన్.. అయితే 30+ దాటినా 40 క్రాస్ చేసినా.. పెళ్లి అయి పిల్లలున్నా కొంతమంది కథానాయికలు మాత్రం ఏ మాత్రం మెరుప�

10TV Telugu News