Home » Films in Telangana website
చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ విండో ద్వారా(Films In Telangana) ఒక సినిమాకు సంబందించిన అన్ని అనుమతులను పొందేలా ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ పేరుతొ ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ను రూపొందించనున్నారు.