Home » final
ఆదివారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 68 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 69 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. లక్ష్యం తక్కువగా ఉండటంతో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంది.
ప్రపంచ కప్ తర్వాత ఫుట్‌బాల్‌కు అర్జెంటినా ఆటగాడు, లెజెండరీ ప్లేయర్ లియోనల్ మెస్సీ గుడ్‌బై చెప్పబోతున్నాడు. ‘ప్రపంచ కప్ ఫైనల్’ తన చివరి మ్యాచ్ అంటూ వెల్లడించాడు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కొనసాగుతోంది. మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులు చేసింది. 138 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది.
జులై 18న పార్లమెంట్‌లోని 63 నెంబర్ రూంలో ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం పూర్తవుతుంది.
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్ సత్తా చాటుతున్నాడు. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నీలో...
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ మెన్స్ సింగిల్స్ లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో శ్రీకాంత్ ఫైనల్ చేరాడు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
నెలరోజుల పాటు వినోదం అందించిన టీ20 వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడుతున్నాయి.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కు చేరాయి.
టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించి భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తొలిసారి ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో ఇ