Final Examination Dates Announced

    SI, కానిస్టేబుల్ రాత పరీక్షల తేదీలు ఖరారు..

    March 12, 2019 / 06:41 AM IST

    తెలంగాణలో SI, కానిస్టేబుల్ అభ్యర్థుల రాత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 20 నుంచి మే 19 వరకు పోలీసు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. రాష్ట్రంలో SI, కానిస్టేబుల్ పోస్టుల భర్త�

10TV Telugu News