Home » Final Result
సీఏ ఫైనల్స్ ఫలితాల్లో విజయవాడ స్టూడెంట్ జి.కృష్ణప్రణీత్ అదరగొట్టాడు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. విజయవాడకే చెందిన మరో స్టూడెంట్ వి.ఆంజనేయ వరప్రసాద్ జాతీయస్థాయిలో 46వ ర్యాంకు సాధించడం విశేషం. వీరిద్దరూ పరీక్షలకు హాజరైన మొద