Home » Finance Minister Nirmala Sitaraman
గత ఏడాదితో పోలిస్తే ఈ సారి నిధుల కేటాయింపు 13 శాతం ఎక్కువగా ఉంది. 2023-24కుగాను రక్షణ శాఖకు రూ.5.39 లక్షల కోట్లను కేంద్రం కేటాయించింది. గత ఏడాది ఈ కేటాయింపులు రూ.5.25 లక్షల కోట్లుగా మాత్రమే ఉంది. ప్రస్తుతం చైనాతోపాటు, పాకిస్తాన్ నుంచి కూడా ఇండియాకు ప్రమ�
పర్యావరణహితమైన కార్యకలాపాలకు తాము పెద్దపీట వేస్తున్నట్లు నిర్మల ప్రకటించారు. అందుకే శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని కోసం 35,000 కోట్ల రూపాయలను కేటాయించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2023-24లో భారత జీడీపీ 6 నుంచి 6.8 శాతం వరకు పెరుగుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (7 శాతం)తో పోలిస్తే కాస్త తక్కువే. కోవిడ్ మహమ్మారి నుంచి భారతదేశం ఆర్థికంగా కోలుకోవడం పూర్తయిందని, 2023-24 ఆర్థిక సంవ�
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం స్పష్టం చేశారు. మొత్తం 66 రోజుల కాలంలో సాధారణ విరామాలతో 27రోజులు సమావేశాలు కొనసాగుతాయన�
‘టీబీ హారేగా.. దేశ్ జీతేగా’ (టీబీ ఓడిపోతుంది.. దేశం గెలుస్తుంది) అనే కార్యక్రమాన్ని 2025 వరకు కొనసాగించనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ తెలిపారు. 2020-21 కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్యానికి 69,000 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగం