financial problems

    కష్టాల మీద కష్టాలు : Jet Airways 23 విమానాల నిలిపివేత

    March 4, 2019 / 12:00 PM IST

    జెట్ ఎయిర్ వేస్‌కు కష్టాలు మీద వచ్చి పడుతున్నాయి. నిధుల కొరతతో సతమతమవుతున్న ఈ సంస్థ విమానాలను రద్దు చేసుకొంటోంది. మరో రెండు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఇలా ప్లయిట్స్‌లను క్యాన్సిల్ అయినవి మొత్తం 23. పన్నుల ఎగవేతకు పాల్పడిందనే ఆరోపణలు గు�

10TV Telugu News