-
Home » financial services
financial services
Paytm IPO : పేటీఎం ఐపీవో ఒక్కో షేర్ ధర రూ. 2,150 కేటాయింపు
November 12, 2021 / 07:05 PM IST
డిజిటల్ చెల్లింపుల ఆర్థిక సేవల సంస్థ Paytm తమ ఐపీఓలో షేరు కేటాయింపు ధరను నిర్ణయించింది. ప్రారంభ షేర్ సేల్ ఒక్కొక్కటి రూ. 2,150 ఆఫర్ ధరను నిర్ణయించింది.