Home » financial troubles
degree student aishwarya suicide: అక్షరమే ఆయుధంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న ఓ దీపం అనూహ్యంగా ఆరిపోయింది. ఆర్థిక ఇబ్బందులు, చేయూత ఇస్తామన్నవారు ముఖం చాటేయటం, సర్కారు సహకారమూ అందకపోవటం.. వెరసి చదువు ముందుకెళ్లే పరిస్థితి లేకపోవటం ఆమెను కలచివేసింది. ప్రతిభ ఉన్నా ఐఏ�