Home » Find My App
iPhone 15 Precision Finding : ఆపిల్ యూజర్లకు అదిరే వార్త.. ఐఫోన్ 15 సిరీస్ (Apple iPhone 15)లో ప్రెసిషన్ ఫైండింగ్ అనే ఇంట్రెస్టింగ్ ఫీచర్ చూశారా? ఈ కొత్త ఫీచర్ ద్వారా 60 మీటర్ల దూరంలో ఉన్న మీ స్నేహితులను సులభంగా గుర్తించవచ్చు.
Apple iOS 16.6 Update : ఆపిల్ అభిమానులకు శుభవార్త.. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది. ఐఫోన్ సహా ఇతర ఆపిల్ ప్రొడక్టుల్లో iOS 16.6 అప్డేట్ రిలీజ్ చేసింది.
Apple Watch : సాధారణంగా నీళ్లలో ఏదైనా స్మార్ట్ ఫోన్ లేదా గాడ్జెట్ పడితే దాదాపు అది పనిచేయదు. కానీ, కొన్ని స్మార్ట్‌వాచ్‌లు వాటర్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్ కలిగి ఉంటాయి. దాంతో నీళ్లలో పడినా ఆయా వాచ్‌లు బాగానే పనిచేస్తాయి.