Home » finds orange melo pearl
రామ్చరణ్ కెరీర్ లోనే కల్ట్ క్లాసిక్ గా నిలిచిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ 'ఆరెంజ్'. ఇక ఈ సినిమా విడుదలయ్యి నవంబర్ 26కి 12 ఏళ్ళు పూర్తీ అయ్యాయి. దీంతో ఈ సినిమాను రీ రిలీజ్ చేయమని అభిమానులు, నిర్మాత నాగబాబుని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్న
కూర వండటానికి ఓ నత్తను తీసుకొస్తే ఆ నత్త కాస్తా ఆమె తలరాతను మార్చేసింది. కూర వండటానికి నత్తల్ని కొనుక్కొచ్చి.. శుభ్రం చేసి కట్ చేస్తుండగా.. ఓ నత్తలోపల ఆమెకు ఆరెంజ్ కలర్లో ఉన్న రాయి లాంటిది కనిపించింది. నత్త కడుపులో దొరికిన ఆ పదార్థం ఆరు గ్ర�