fine 7 times

    ఈఎంఐ కట్టలేదని ఏడు రెట్లు జరిమానా వేసిన బ్యాంకు

    May 29, 2020 / 03:55 AM IST

    ఈఎంఐ చెల్లించలేదన్న కారణంతో కర్ణాటక బ్యాంకు ఏడు రెట్లు జరిమానా విధించడం వివాదాస్పదం అయ్యింది. ఈఎంఐ చెల్లింపులను కేంద్రం వాయిదా వేసినప్పటికీ సదరు బ్యాంకు మాత్రం ఏకంగా ఏడురెట్ల మొత్తాన్ని జరిమానా విధించడంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశా�

10TV Telugu News