Home » fined Rs 1.16 lakh
ఓ కంపెనీలో పనిచేస్తున్న మగ ఉద్యోగి.. తోటి మహిళా ఉద్యోగిని కౌగిలించుకున్నందుకు కోర్టు రూ.1.16 లక్షలు జరిమానా విధించింది. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. యూయాంగ్ సిటీలోని ఒక కంపెనీలో పనిచేసే మహిళ..సహోద్యోగితో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన మగ స