Home » fined Rs 2000
ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించింది. ఉద్యోగుల సర్వీస్ అంశాలకు సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఆక్షేపిస్తూ ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
2017లో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ విజయ్ మాల్యా 40 మిలియన్ డాలర్లను తన పిల్లలకు ట్రాన్స్ఫర్ చేశారు. నిధుల బదలాయింపు సమాచారాన్ని మాల్యా సుప్రీంకోర్టుకు చెప్పే ప్రయత్నం చేయలేదు.
స్తంభానికి అంటించిన టు లెట్ పేపర్ కు సైతం జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం మాత్రం రూ.2 వేల జరిమానా విధిస్తూ ఈ–చలాన్ జారీ చేసింది.