Home » finem Hyderabad
FASTag తీసుకోలేదా ? ఆ ఏమవుతుంది..అంటూ ORRపైకి వెళుతున్నారా.. అయితే మీకు భారీగానే ఫైన్ విధించే అవకాశం ఉంది. అదనపు బాదుడు తప్పదని HMDA అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫాస్టాగ్ లేన్‌లో ఇతర వెహికల్స్ వెళితే..రెట్టింపు టోల్ ఛార్జీలను వసూలు చేయనున్నారు. తిరుగు