Home » Finger Millet
పంట బెట్టకు గురైనపుడు చాలా ఉదృతంగా ఆశిస్తుంది. చిన్న మరియు పెద్ద పురుగులు ఆకు పచ్చ, నీలిరంగు కలిపిన వర్ణంలో ఉంటాయి. ఇవి ఆకులు మరియు కంకులు నుండి రసం పీలుస్తాయి. ఆశించిన మొక్కలలో పెరుగుదల తగ్గి మాడిపోయినట్లు కనిస్తాయి. పైరు చిన్న దశలో అసిస్తే
విత్తిన 30రోజుల తర్వాత అంతర సేధ్యం దంతెలతో చేసుకుని కలుపు నివారణ చేపట్టాలి. ముఖ్యంగా తేమ పంట సున్నిత దశలో ఇవ్వాలి.అనగా పూత దశ,గింజ పాలు పోసుకునే దశలో ఇవ్వాలి.