-
Home » Fingerprint Feature
Fingerprint Feature
బిగ్ అలర్ట్.. BHIM యాప్లో కొత్త ఫీచర్.. యూపీఐ PINతో పనిలేదు.. మీ బయోమెట్రిక్తోనే పేమెంట్ చేయొచ్చు!
March 26, 2026 / 06:06 AM IST
BHIM App : భీమ్ యాప్లో ఇప్పుడు కొత్త బయోమెట్రిక్ ఫీచర్ ద్వారా యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండానే రూ. 5,000 వరకు పేమెంట్లు చేయవచ్చు. మొబైల్ ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ లాక్ ద్వారా యూపీఐ పేమెంట్లు చేయొచ్చు.