Home » Finished
ఎవరు ఈ ప్రశ్న అడిగింది? అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది. అది ఇప్పటికే ఖతమైంది. ప్రజలు ఆ పార్టీని పట్టించుకోవడమే మానేశారు. వాళ్లు చాలా క్లారిటీతో ఉన్నారు. కాంగ్రెస్ అక్కడా (పంజాబ్) లేదు, ఇక్కడా (గుజరాత్) లేదు. గుజరాత్లో బీజేపీ, ఆప్ మధ్యే పోటీ ఉం�
ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు.. పొడవు 1.3 కిలోమీటర్లు. నిర్మాణానికి దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. బలమైన గాలులు, భూకంపాలను సైతం తట్టుకుని నిలబడేలా బ్రిడ్జిని రూపొందించారు. ఈ బ్రడ్జి బరువు 10,619 మెగా టన్నులు కాగా, బ్రిడ్జి నిర్మాణంలో 28,660 మెగా టన్న�
యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’.