Home » fire accident in medchal railway station
fire accident in medchal railway station: హైదరాబాద్ మేడ్చల్ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న రైలు నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో పలు బోగీలు దగ్దం అయ్యాయి. రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాదానికి కారణ�