Fire Accident News

    రూ. 35 లక్షల ఆస్తి నష్టం : ఆసీఫ్‌ నగర్‌లో అగ్నిప్రమాదం

    April 19, 2019 / 09:56 AM IST

    హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం రెండు వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు ఆందోళనలకు గురయ్యారు. సికింద్రాబాద్ రైలు నిలయంలో ఫైర్ ఆక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆసీఫ్ నగర్‌లో మూడంతస్తులున్న ఓ ఫర

10TV Telugu News