Home » Fire break
మంటలను ఆర్పేందుకు రెండు ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్, ఇతర అగ్నిమాపక సామగ్రిని తెప్పించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
బెర్హంపూర్ స్టేషన్ రాకముందే కోచ్‌లోని ఎయిర్ కండిషనింగ్ యూనిట్ నుంచి పొగలు వెలువడుతున్నాయని ప్రయాణికులు రైల్వే అధికారులను అప్రమత్తం చేయడంతో సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్ రైలును మంగళవారం మధ్యాహ్నం ఒడిశాలోని బ్రహ్మపూర్ రైల్వే స్టే�
బోయిన్ పల్లిలో ప్రముఖ స్కూళ్లలో ఒకటైన Delhi Public School లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2020, సెప్టెంబర్ 09వ తేదీ బుధవారం సాయంత్రం పాఠశాల అడ్మిన్ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. ఈ గదిలో కంప్యూటర్లు, పాఠశాలకు సంబంధించిన రికార్డులున్నాయి. మంటల ధాటికి అవన్నీ కాలి
విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్ కేర్ సెంటర్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ సీఎం జగన్‌కు ఫోన్ చేశారు. అగ్నిప్రమాద వివరాలను సీఎంను అడిగి తెలుసుకున్నారు. రమేష్ అనే ప్రైవేటు హాస్పిటల్ హోటల్‌ను లీజుకు
విజయవాడలో హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరపాలని సీఎం జగన్ ఆదేశించారు. అగ్నిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు స
విజయవాడలో కరోనా సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రమేష్ ప్రైవేట్ ఆసుపత్రి కొవిడ్‌కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఆదివారం (ఆగస్టు 9,2200) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. పలువురి పరిస�
షాపింగ్ మాల్లో అగ్నిప్రమాదం జరిగింది. గురువారం (అక్టోబర్ 3)రోజున కోల్ కతాలోని శాటిలైట్ టౌన్ షిప్ సాల్ట్ లేక్ దగ్గర బాయ్ శక్తి షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్మోకింగ్ అలారం మోగడంతో అప్రమత్తమైన షాపింగ్ మాల్ సిబ్బంది భయంతో బయటకు ప�