Home » fireworks factory
పిడుగు పాటుకు బాణసంచా తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మందు గుండు సామాగ్రి పేలింది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఏడుగురు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శంకరాపురంలో ఓ బాణాసంచా తయారీ కర్మాగారంలో మంటలు చెలరేగాయి.
మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాల్గర్ జిల్లాలోని వాంఘోస్‌లో విశాల్ ఫైర్ వర్క్స్ పేరిట నిర్వహిస్తున్న కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు
Explosion at a fireworks factory : తమిళనాడులో మరోసారి బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు కల్లోలం సృష్టించింది. ప్రమాదంలో 15 మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. పేలుడుపై ప్రధాని నరేంద్రమోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాహుల్ గాంధీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశార�
పంజాబ్ లో బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో 23 కు చేరిన మృతుల సంఖ్య చేరింది.
తిరువారూర్ : తమిళనాడు తిరువారూర్ జిల్లా మాన్నార్ గుడిలో బాణసంచా కర్మాగారంలో హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మణం పాలవ్వగా.. మరోఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను మన్నార్ గుడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్�