Home » Firing On Telugu Youth Saikrishna Poosa In Americafiring
అమెరికాలో దారుణం జరిగింది. తెలుగు యువకుడిపై కాల్పులు జరిగాయి. పూస సాయికృష్ణపై డెట్రాయిట్ రాష్ట్రంలో కాల్పులు జరగగా.. అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆఫీస్ నుంచి ఇంటికి కారులో వెళ్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. సాయికృష్ణ దగ్గరున్న డబ్బ�