Home » firing
మస్తాన్, దిలీప్‌తో డబ్బుల విషయంలో భరత్ యాదవ్ గొడవపడ్డాడు. పులివెందులలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో కోపం తెచ్చుకున్న భరత్ యాదవ్ వెంటనే ఇంటికి వెళ్లి, తుపాకీ తీసుకొచ్చాడు. దిలీప్‌పై రెండు రౌండ్లు, మస్తాన�
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు రోజుల క్రితం టెక్సాస్ లోని సీలోవిస్టా షాపింగ్ మాల్ లో కాల్పుల ఘటన మరువకముందే తాజాగా మిస్సిస్సిప్పిలోని టేట్ కౌంట్ లో దుండుగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు.
మేడ్చల్ జిల్లాలోని శామిర్ పేటలో కాల్పులు కలకలం రేపాయి. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో మద్యం దుకాణం వద్ద దుండగులు కాల్పులు జరిపారు. తుపాకులతో బెదిరించి రూ.2లక్షలు చోరీ చేశారు.
జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. రాజౌరీ జిల్లాలోని డాంగ్రీలో ఆదివారం ఇద్దరు సాయుధులు పౌరులపై కాల్పులు జరిపారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్వహిస్తున్న ఒక ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్‌తోపాటు మరో నలుగురు గాయపడ్డారు. వెంటనే వీరిని అధికారులు ఆస్పత్రికి తరలించారు.
పాకిస్థాన్‌లో చైనీయులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కరాచీలోని సద్దార్ ప్రాంతంలో ఓ దంత వైద్యశాలలో చైనీయులపై ఓ వ్యక్తి (30) కాల్పులు జరిపాడు. దీంతో ఓ చైనీయుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పాకిస్థాన్ తో చైనా సత్సంబంధాలు మెరుగ�
దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. జేజే కాలనీలో తుపాకుల మోత మోగింది. గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ముఖానికి మాస్కులతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు... ఓ ఇంట్లోకి చొరబడ్డారు.
బిహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్నాలో ఓ బాలిక (15) మెడపై కాల్పులు జరిపాడు ఓ యువకుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ కాల్పుల ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యూర్ పోలీస్ స్ట
ఈ సంఘటనలో సదరు ఖైదీతో ఉన్న హర్యానా పోలీసు అధికారికి సైతం గాయలయ్యాయి. గాయపడిన పోలీసు అధికారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. కాల్పులకు పాల్పడిన దుండగులను ఎవరూ అడ్డుకునే ప్రయత్న�
డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లోని ఓ షాపింగ్ మాల్లో కాల్పుల కలకలం చెలరేగింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ కాల్పులకు పాల్పడింది ఉగ్రవాదులేనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.