Home » first-class cricketer
తన్మయ్ అగర్వాల్ వీరబాదుడుకు దిగ్గజ క్రికెటర్ల రికార్డులు బద్దలయ్యాయి. భారత దేశవాళీ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగానూ తన్మయ్ రికార్డు నెలకొల్పాడు.
కరోనా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన ఈవెంట్లను ఇప్పటికే ఆపేసింది. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి లేటెస్ట్గా ఓ క్రికెటర్‌కి సోకింది. సౌతాఫ్రికా ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన సోలో నిక్వెనీ కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఇప్పటికే ‘గులైన్ బ�