Home » first Covid vaccine
కొవిడ్ వ్యాక్సిన్ వ్యక్తులకే కాదు పశువులకు కూడా తీసుకొచ్చారు మన నిపుణులు. ఇండియాలో తొలిసారి పశువుల కోసం కొవిడ్ వ్యాక్సిన్ రెడీ అయింది. హర్యానాకు చెందిన నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ Anocovax అనే కొవిడ్ వ్యాక్సిన్ డెవలప్ చేసింది.
ప్రపంచంలోనే కొవిడ్ టీకా అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన బ్రిటన్కు చెందిన విలియం షేక్స్ పియర్ (81) ఇంగ్లాండ్లో అనారోగ్యంతో కన్నుమూశారు.