Home » first driverless train
PM Modi to flag-off Delhi Metro first driverless train: దేశరాజధాని ఢిల్లీలో డ్రైవర్ లేకుండా నడిచే మెట్రో రైలును ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. ఇవాళ(28 డిసెంబర్ 2020) నుంచి ఢిల్లీలో డ్రైవర్ లేకుండా మెట్రో రైళ్లు నడుస్తాయి. డ్రైవర్ లేకుండా మెట్రోను ట్రాక్‌లో నడపడం ఇదే మొదటిసారి