First List of Candidates

    జ‌న‌సేన తొలి జాబితా విడుదల: ఏపీలో తొలి పార్టీ ఇదే

    March 14, 2019 / 12:57 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగనున్న అభ్యర్ధుల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. ఏపీలో అసెంబ్లీకి పోటీ చేసే తొలి జాబితాను అధికారికంగా విడుదల చేసిన పార్టీ జనసేనే కావడం విశేషం. జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబిత

10TV Telugu News