Home » First Look Released
తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమా సోల్ తెలిసేలా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో హెబ్బా పటేల్ సీరియస్ లుక్ లో కనిపిస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ లో నాచురల్ లొకేషన్స్, ఇతర ముఖ్య లీడ్ రోల్స్ ని చూపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచేశారు.
వైబ్ ఆఫ్ భోళా అంటూ.. ట్విటర్ అకౌంట్ లో మెగాస్టార్ వీడియో షేర్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఉస్తాద్ హీరో రామ్ పోతినేని తమిళ స్టైలిష్ మాస్ దర్శకుడు లింగుస్వామితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ది వారియర్ గా టైటిల్ ఫిక్స్ చేసిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా..
సౌత్ లో ఒకటైన కన్నడ బాషలో తెరకెక్కి దేశవ్యాప్తంగా సంచలన విజయం నమోదుచేసుకున్న కేజేఎఫ్ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి ఇప్పటికే హీరోలు వస్తూనే ఉండగా.. కొత్తగా నిర్మాతలు కూడా తయారవుతున్నారు. చిరు పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.
నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రభుదేవా, అదాశర్మ, నిక్కీ గల్రాని హీరో హీరోయిన్లుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్’. ఈ చిత్రాన్ని శ్రీ తారకరామా పిక్చర్స్ పతాకంపై ఎమ్.వి. కృష్ణ సమర్పణలో వి.శ్రీనివాసరావు తెలుగులోకి ‘Mr ప్రేమి�