Home » first order
తమిళనాడులో భారీ మెజారిటీతో అధికారం చేపట్టిన డీఎంకే అధినేత స్టాలిన్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పని మొదలుపెట్టారు.