Home » first phase of LS polls
తొలిదశలో ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాల్లో అత్యధిక పార్లమెంటరీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది.
First Phase of LS polls 2024 : ఎన్నికల సంఘం వివరాల ప్రకారం.. మార్చి 20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలి దశ ఎన్నికకు సంబంధించి ఆయా లోక్సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల సందడి ప్రారంభం కానుంది.