Home » first positive case
కోవిడ్-19 మొదలైన రెండేళ్లకు ఆ దీవిలో తొలి కేసు నమోదు అయ్యింది. 10 ఏళ్ల బాలుడికి పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో ఆ దీవి ఆందోళన చెందుతోంది.
ఉత్తరకొరియాలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేని కొన్ని దేశాల్లో ఉత్తరకొరియా ఒకటి. అలాంటి దేశంలో ఒక్కసారిగా కొవిడ్ కలకలం రేగింది. నార్త్ కొరియాలో తొలి కరోనా అనుమానిత కేసు నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. నార్త్ క