Home » First Test Match
రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. శ్రీలకం తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 178 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 578/8 డిక్లేర్డ్ చేసింది.
టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా..శుభ్‌మన్ గిల్ సిరీస్ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
సొంతగడ్డపై టీమిండియా టెస్టు సమరానికి సన్నద్దమైంది. విశాఖపట్టణంలో అక్టోబర్ 02వ తేదీ బుధవారం నుంచి దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఆరంభం కానుంది. గత టెస్టు సిరీస్‌లో భారత్ 3 – 0 తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న స్థితిలో భార�