first time after 35 years

    150 ఏళ్ల చరిత్ర కలిగిన చర్చిలో 35 ఏళ్ల తరువాత మోగనున్నగంట

    December 24, 2019 / 04:57 AM IST

    క్రిస్మస్ పండుగ వచ్చేసింది. క్రైస్తవులంతా పండుగ వేడుకలను సంబరంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో 35 సంవత్సరాల తరువాత తెరుచుకున్న ఓ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. 35 ఏళ్ల తరువాత తెరుచుకున్న ఈ చర్చిలో చారిత్మాత్మక ఆరాధన బెల్ మోగనుంది. సిమ�

10TV Telugu News