Home » First Wedding Anniversary
నేడు డిసెంబర్ 4న నాగ చైతన్య - శోభిత ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో ఫ్యాన్స్, పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు వీరికి శుభాకంక్షాలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చైతు - శోభిత ఫోటోలు వైరల్ గా మారాయి.