Sobhita – Naga Chaitanya : శోభిత-నాగ చైత‌న్య మొద‌టి పెళ్లి రోజు.. స్పెష‌ల్ వీడియో షేర్ చేసిన శోబిత‌..

నాగ చైతన్య, శోభిత లు పెళ్లి చేసుకుని (Sobhita – Naga Chaitanya )నేటికి (డిసెంబర్ 4న) స‌రిగ్గా సంవ‌త్స‌రం అయింది. త‌మ మొద‌టి పెళ్లి రోజున శోభిత ఓ స్పెష‌ల్ వీడియోను షేర్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Sobhita Dhulipala (@sobhitad)