Home » first wicket
పేలవంగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ 10 పరుగులు కూడా పూర్తి చేయకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. రోహిత్ అవుట్ అనంతరం బరిలోకి దిగిన కోహ్లీతో పాటు ధావన్(6)క్రీజులో ఉన్నారు.
నిర్ణయాత్మక వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. తొలి మూడు ఓవర్లలోనే మొదటి వికెట్‌గా క్యారీ(5)ను పడగొట్టిన భువనేశ్వర్ భారత వికెట్ల ఖాతాలో బోణీ కొట్టి ఆ తర్వాత ఫించ్(14) వికెట్‌ను పడగొట్టాడు.