హాంఫట్:15 పరుగులకే టీమిండియా తొలి వికెట్

పేలవంగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ 10 పరుగులు కూడా పూర్తి చేయకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. రోహిత్ అవుట్ అనంతరం బరిలోకి దిగిన కోహ్లీతో పాటు ధావన్(6)క్రీజులో ఉన్నారు. 

హాంఫట్:15 పరుగులకే టీమిండియా తొలి వికెట్

Updated On : January 18, 2019 / 7:36 AM IST

పేలవంగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ 10 పరుగులు కూడా పూర్తి చేయకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. రోహిత్ అవుట్ అనంతరం బరిలోకి దిగిన కోహ్లీతో పాటు ధావన్(6)క్రీజులో ఉన్నారు. 

ఆస్ట్రేలియాను 230 పరుగులకు కట్టడి చేసిన టీమిండియా చేధనలో ఆచితూచి అడుగులేస్తోంది. ఐదు ఓవర్లు ముగిసినా కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్లు బ్యాటింగ్ చేసేందుకు సందేహిస్తున్నారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు సత్తా చాటగా చేధనలో టీమిండియా బ్యాట్స్‌మెన్ దూకుడును ప్రదర్శించలేకపోతున్నారు. పేలవంగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ 10 పరుగులు కూడా పూర్తి చేయకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. రోహిత్ అవుట్ అనంతరం బరిలోకి దిగిన కోహ్లీతో పాటు ధావన్(6)క్రీజులో ఉన్నారు.