Home » Rohit Sharma
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ను రోహిత్ శర్మ (Rohit Sharma) వీడనున్నాడు అని వస్తున్న వార్తలపై ఎంఐ స్పందించింది.
ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) 150 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు.
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రికార్డులపై సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కన్నేశాడు.
ఆసీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ(Tilak Varma)ను అరుదైన ఘనత ఊరిస్తోంది.
ఆసీస్‌తో వన్డే సిరీస్ ముగియడంతో మళ్లీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు (Virat kohli-Rohit Sharma) ఎప్పుడు భారత జెర్సీలో కనిపిస్తారా అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.
టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir ) కీలక వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మ (Rohit Sharma) సెంచరీ చేసిన మరుసటి రోజే సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
“ప్రపంచకప్ ఇండియా జట్టులో వారి పేర్లను నేరుగా రాసేయొచ్చు” అని సునీల్ గవాస్కర్ చెప్పారు.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ(Rohit Sharma) సంచలన వ్యాఖ్యలు చేశాడు.