fish stuck

    చేపపై కూర్చుంటే అందులో ఇరుక్కుపోయింది

    June 9, 2020 / 05:48 AM IST

    చైనాలో ఓ ముప్పై ఏళ్ల వ్యక్తికి వింత సమస్య వచ్చింది. యాక్సిడెంటల్‌గా చేపమీద కూర్చుంటే అది లోపల ఇరుక్కుపోయింది. నీలి రంగు తిలాపియా చేపను అతని రెక్టమ్ లో నుంచి సర్జరీ చేసి తొలగించారు. డాక్టర్లు చేప సైజ్ క్లియర్ గా చెప్పకపోయినప్పటికీ అది 30-40 సెంట

10TV Telugu News