Home » Fish Venkat No More
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు.
100కు పైగా సినిమాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి సినీ ప్రియులను అలరించారు.