Fish Venkat : సినీనటుడు ఫిష్‌ వెంకట్‌ మృతి

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు.