Home » fishermens Fear
మత్స్యకారుల వలకు 16 అడుగుల పొడుగున్న ఓ అరుదైన వింత చేప చిక్కింది. అంత భారీ చేప వలలో పడితే మత్స్యకారులు ఆనందపడిపోతారు. కానీ చిలీ మత్స్యకారులు మాత్రం ఆనందం మాట ఎలా ఉన్నా..వలలో పడ్డ ఆ భారీ చేపను చూసి అపశకునం అంటూ హడలిపోతున్నారు. ఇక మన బతుకులు ఎలా ఉం