Home » Fitbit Ionic Smartwatches
గూగుల్ కంపెనీల్లో ఒకటైన Fitbit తాను తయారుచేసిన స్మార్ట్ వాచ్‌ల గురించి ఘోర అవమానం ఎదుర్కొంది. ఫలితంగా పది లక్షల వాచ్ లను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది.